తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ - తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెళ్ళి విరుస్తోంది. జగిత్యాలలో రంగురంగుల రంగవల్లుల వేసి మహిళలు సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తున్నారు. వేకువ జాము నుంచే ముగ్గులు వేస్తూ మహిళలు, యువతులు సందడి చేశారు.
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ
By
Published : Jan 15, 2020, 1:42 PM IST
..
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ
..
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ
Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా, 8008573563, 9394450193
..............
TG_KRN_21_15_SANKRANTHI_MUGGULU_AV_TS10035
తెలుగు లోగోళ్లిలో సంక్రాంతి శోభా...
యాంకర్ తెలుగు లోగోళ్లిలో సంక్రాంతి శోభ వెళ్ళి విరిస్తోంది... జగిత్యాల పట్టణంలో రంగు రంగుల అందమైన ముగ్గులు వేసి, గోబ్బమ్మలు పెట్టారు...వేకువ జాము నుంచే ముగ్గులు వేస్తూ మహిళలు యువతులు సందడిగా మారారు.....vis