జగిత్యాల డిపోలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు జగిత్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఉదయమే కార్మికులు డిపో వద్దకు చేరుకుని సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీని లాభల్లోకి లోకి తీసుకొస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది