ETV Bharat / state

'ఎలక్ట్రిక్​ బస్సుల ఒప్పందం మాకే అప్పగించాలి' - rtc employees protest

రాష్ట్రంలో కొనుగోలు చేయనున్న ఎలక్ట్రిక్​ బస్సుల కాంట్రాక్టులను ఆర్టీసీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చేపట్టారు.

'ఎలక్ట్రిక్​ బస్సుల ఒప్పందం మాకే అప్పగించాలి'
author img

By

Published : Sep 21, 2019, 3:51 PM IST

'ఎలక్ట్రిక్​ బస్సుల ఒప్పందం మాకే అప్పగించాలి'
జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొనుగోలు చేయనున్న 325 ఎలక్ట్రిక్​ బస్సుల కాంట్రాక్ట్​ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా... ఆర్టీసీకి అప్పగించాలని కోరారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.