జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తుండగా డ్రైవర్ నాగుల శ్రీనివాస్‌గౌడ్‌కు(50)గుండెపోటు వచ్చింది. కార్మికున్ని హుటాహుటిన 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నాయకులు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు.
ఇదీ చూడండి : కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం...