ETV Bharat / state

రైతుల శ్రేయస్సు కోసమే  కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​

కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​ పథకంతో వేలాది రైతులు లబ్ధి పొందుతారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం రాజేశ్వరరావు పేట వద్ద అధికారులతో కలిసి పనులు పరిశీలించారు.

విద్యాసాగర్​ రావు
author img

By

Published : May 9, 2019, 7:12 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​ పనులను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్​తో వేలాది మంది అన్నదాతలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇప్పటి వరకు నీరు లేక ఎండిన సాగు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఇవీ చూడండి: తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి శిశువు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​ పనులను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్​తో వేలాది మంది అన్నదాతలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇప్పటి వరకు నీరు లేక ఎండిన సాగు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఇవీ చూడండి: తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి శిశువు

Intro:Jk_TG_KRN_12_09_Revers pumping parishilana _AVB_C2
రిపోర్టర్: సంజీవ్ కుమార్
సెంటర్: కోరుట్ల
జిల్లా: జగిత్యాల
సెల్: 9394450190
-----------------------------------------------------------------------
యాంకర్ రైతుల శ్రేయస్సు కోసం చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ పథకం తో వేలాది మంది రైతులకు ఆనందాల్ని నింపుతుండగా శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు జగిత్యాల జిల్లా మెట్టు పల్లి మండలం రాజేశ్వర రావు పేట రివర్స్ పంపి సంబంధిత అధికారులతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు పనులను పరిశీలించారు పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తిరుగుతూ అన్ని విషయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రివర్స్ పంపింగ్ ద్వారా నీరు రావడంతో ఇప్పటి వరకు నీరు లేక ఖండించండి సాగు భూములను సాగుకు వస్తాయని వేలాది మంది రైతులకు వ్యవసాయ భూములు వివిధ పంటలు వేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు నీరు లేక రైతులు ఇప్పటివరకు కేవలం ఒకటి రెండు పంటలు మాత్రమే పండించాలని ఈ ప్రాజెక్టు ద్వారా పుష్కలమైన నీరు ఉండడంతో రైతులు అధిక దిగుబడులు తీసుకురావచ్చని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు జూన్ మాసం వరకు పనులు పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు
బైట్: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కోరుట్ల


Body:mla


Conclusion:Jk_TG_KRN_12_09_Revers pumping parishilana _AVB_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.