ETV Bharat / state

మెట్​పల్లిలో రంజాన్​ వేడుకలు

రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణ శివారులోని వెంకట్రావు పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

author img

By

Published : Jun 5, 2019, 12:42 PM IST

శుభాకాంక్షలు తెలుకుంటున్న హిందూముస్లింలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పట్టణ సివారులోని వెంకట్రావు పేట ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనాలు చేశారు. ఒకరికొకరు ఈద్​ ముబారక్​ చెప్పుకున్నారు. తెరాస, కాంగ్రెస్​ నాయకులు వేర్వేరుగా సమీపంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మెట్​పల్లిలో రంజాన్​ వేడుకలు

ఇవీ చూడండి: మహబూబ్​నగర్​ జిల్లాలో రాజకీయ హత్య

Intro:tg_krn_11_05_Ramjan vedukalu_avb_c2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులోని వెంకట్రావు పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ వేడుకల సందర్భంగా మెట్పల్లి పురపాలక చైర్ పర్సన్ umarani తో పాటు పలువురు తెరాస నాయకులు కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సమీపంలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పవిత్రమైన ముస్లిం సోదరులకు ఈద్గా కళకళలాడింది

Body:veduka

Conclusion:tg_krn_11_05_Ramjan vedukalu_avb_c2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.