తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద వరద కాలువపై రివర్స్ పంపింగ్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. మొత్తం 8 పంపులకుగాను మూడు పంపులు డ్రై రన్ పూర్తి చేసుకున్నాయి. ఈ వారంలోగా మరో రెండు పంపులు పూర్తి చేసి జులై చివరి వరకు 8 పంపులకు డ్రై రన్ నిర్వహించనున్నారు. కాళేశ్వరం పంపింగ్ నుంచి నీరు ఎత్తిపోయగానే వరద కాలువ ద్వారా పైకి ఎత్తిపోసే రివర్స్ పంపింగ్ పనులు ఇక్కడ నుంచి కొనసాగనున్నాయి.
శరవేగంగా రాంపూర్ రివర్స్ పంపింగ్ పనులు - kaleshwaram project
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద వరద కాలువపై నిర్మిస్తున్న రివర్స్ పంపింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
శరవేగంగా రాంపూర్ రివర్స్ పంపింగ్ పనులు
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద వరద కాలువపై రివర్స్ పంపింగ్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. మొత్తం 8 పంపులకుగాను మూడు పంపులు డ్రై రన్ పూర్తి చేసుకున్నాయి. ఈ వారంలోగా మరో రెండు పంపులు పూర్తి చేసి జులై చివరి వరకు 8 పంపులకు డ్రై రన్ నిర్వహించనున్నారు. కాళేశ్వరం పంపింగ్ నుంచి నీరు ఎత్తిపోయగానే వరద కాలువ ద్వారా పైకి ఎత్తిపోసే రివర్స్ పంపింగ్ పనులు ఇక్కడ నుంచి కొనసాగనున్నాయి.
Intro:Body:Conclusion: