జగిత్యాల జిల్లా పొరండ్ల భీమేశ్వరాలయంలో... భారీ కొండచిలువ దూరింది. దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు దాన్ని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న స్థానిక యువకులు పామును బందించి అడవిలో వదిలిపెట్టారు. కొండచిలువ దాదాపు మూడు మీటర్ల పొడువు ఉన్నట్టు భక్తులు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,176 కరోనా కేసులు, 8 మరణాలు