జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును పోలీసులు గుర్తించారు. సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డంపింగ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు రాయికల్ రూరల్ ఎస్సై ఆరోగ్యం తెలిపారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు