ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వహించడంతోనే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ సింధూశర్మ హాజరై.. అమరులైన పోలీసుల గౌరవార్థం మౌనం పాటించారు. పుష్పాంజలి ఘటించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్ బయల్దేరిన రేవంత్... అరెస్ట్