జగిత్యాల జిల్లా కొండగట్టులో హరితహారం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈత మొక్కలు నాటారు. అనంతరం ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు కిలో ప్లాస్టిక్కు కిలో బియ్యం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుదామని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు.
- ఇదీ చూడండి : మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం