ETV Bharat / state

పగిలిన పైప్​లైన్​.. తాగునీరు వృధా! - పైప్​లైన్​ లీకేజ్

మెట్​పల్లి పురపాలక పరిధిలో కాంట్రాక్టర్ ఉత్సాహం కొన్నివార్డులకు మంచినీరు లేకుండా చేసింది. రోడ్డు విస్తరణ పేరుతో మట్టి తీస్తుండగా మంచినీటి పైప్​లైను పగిలింది.

pipe line leakage in metpally municipality
పగిలిన పైప్​లైన్​.. తాగునీరు వృధా!
author img

By

Published : Sep 22, 2020, 2:57 PM IST

మంచిర్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మట్టి తొలగించే క్రమంలో తాగునీరు సరఫరా చేసే పైప్​లైన్​ పగిలింది. దాదాపు 20 నిమిషాల పాటు.. మంచినీరు వృధాగా పారింది.

సమాచారం అందుకున్న మున్సిపల్​ అధికారులు వెంటనే తాగునీటి సరఫరా నిలిపివేసి.. పైప్​లైన్​కు మరమ్మత్తులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పగిలిన చోట మరోపైపు అమర్చి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఒకరోజు సమయం పడుతుందని అప్పటి వరకు కొన్ని వార్డుల్లో తాగునీటి సరఫరా ఉండదని తెలిపారు.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో వికారాబాద్​కు చెందిన విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.