ETV Bharat / state

రాష్ట్ర బంద్​కు మద్దతు తెలిపి అఖిలపక్షం నాయకులు - tsrtc employees strike 15th day latest

ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికులు బంద్​ చేయగా వారికి కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు.

రాష్ట్ర బంద్​కు మద్దతు తెలిపి అఖిలపక్షం నాయకులు
author img

By

Published : Oct 19, 2019, 3:23 PM IST

ఆర్టీసీ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ చేసి అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. అరగంటపాటు రోడ్డుపై ఆందోళన చేపట్టగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు స్పందించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చారు.

రాష్ట్ర బంద్​కు మద్దతు తెలిపి అఖిలపక్షం నాయకులు

ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..

Intro:TG_KRN_13_19_akilapaksham dharna _AV_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్. 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ : ఆర్టీసీ ఐకాస ఇచ్చిన బంద్ జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ప్రశాంతంగా కొనసాగుతోంది పట్టణంలోని డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తుంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ బిజెపి బిఎస్పి అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపి వారితో కలిసి పట్టణంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు సుమారు అరగంట పాటు రోడ్డుపై నాయకులు ఆందోళన నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి దీంతో పోలీసులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఆందోళన చేశారు

Body:dharna

Conclusion:TG_KRN_13_19_akilapaksham dharna _AV_ TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.