ETV Bharat / state

తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు - తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు

ఆస్తి తగాదాలతో కన్నతల్లిదండ్రులనే హత్య చేసేందుకు యత్నించాడో వ్యక్తి. కానీ అదే తల్లిదండ్రులను కాపాడలనుకున్న ఆయన సోదరుడి చేతిలో బలైపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కన్నాపూర్​లో చోటు చేసుకుంది.

murder
తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు
author img

By

Published : Dec 30, 2019, 11:19 AM IST

జగిత్యాల జిల్లా కన్నాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ హైదరాబాద్​లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తి తగాదాల కారణంగా నిన్న సొంత గ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. కోపం ఎక్కువై కత్తితో తల్లిదండ్రులను చంపేందుకు యత్నించాడు. కానీ సోదరుడు సతీష్ వచ్చి ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే శివకుమార్​ని కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు

ఇవీ చూడండి: వేములవాడకు బయలుదేరిన సీఎం కేసీఆర్​..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.