ETV Bharat / state

ఇద్దరు దొంగలు అరెస్ట్​... తొమ్మిది బైక్​లు స్వాధీనం.. - jagtial latest news

ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రాయికల్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Nine bikes were seized by two burglars
ఇద్దరు దొంగలు అరెస్ట్​... తొమ్మిది బైక్​లు స్వాధీనం
author img

By

Published : Mar 18, 2020, 9:51 AM IST

ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రామాల్లో సంచరిస్తూ ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి తొమ్మిది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన భారత భాస్కర్, మహమ్మద్ ఆయాబ్ ఖాన్ ఉన్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు దొంగలు అరెస్ట్​... తొమ్మిది బైక్​లు స్వాధీనం

ఇదీ చూడండి: త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.