ETV Bharat / state

జగిత్యాలలో 12 గంటల వరకు 30 శాతం పోలింగ్

జగిత్యాలలో పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయి. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Mar 22, 2019, 1:45 PM IST

జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 19 వేల పట్టభద్రులు ఉన్నారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్​ తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 30 శాతం పోలింగ్​ నమోదైనట్లు సిబ్బంది వెల్లడించారు. పోలింగ్​ ప్రక్రియను ఎన్నికల అధికారులు కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

పోలింగ్​ సరళిని వివరిస్తున్న మా ప్రతినిధి గంగాధర్​

ఇవీ చూడండి :'కారుణ్య మరణానికి అనుమతించండి'

జగిత్యాల జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికలపై మాకు లైవ్.... గంగాధర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.