ETV Bharat / state

క్రికెట్​ ఆడినా... వాలీబాల్​ ఆడినా... ఓట్లకోసమే - nizamabad

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినూత్న ప్రచారాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రచారానికి నేడు ఆఖరు రోజు అయినందున ఉదయం నుంచే ఓట్ల కోసం గల్లీగల్లీ తిరుగుతున్నారు.

కోరుట్ల ఎమ్మెల్యే ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 10:13 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మినీ స్టేడియంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. యువతతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడుతూ ఓట్లు అభ్యర్థించారు. సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

కోరుట్ల ఎమ్మెల్యే ప్రచారం

ఇవీ చూడండి: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

Intro:TG_KRN_12_09_MLA VINUTNA PRACHARAM_AVB_C2
రిపోర్టర్ :వి సంజీవ్ కుమార్
సెంటర్ :కోరుట్ల
జిల్లా :జగిత్యాల
సెల్ :9394450190
-------------------------------------------------------/-----------///----- యాంకర్ ర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో ప్రచారాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు
వాయిస్ ఎస్.ఐ త్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియంలో కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ ఎన్నికల ప్రచారాన్ని తనదైన శైలిలో నిర్వహించారు లతో కలిసి వాకింగ్ చేస్తూ క్రికెట్ ఆడుతూ వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు అనంతరం క్రీడాకారులతో ఎమ్మెల్యే మమేకమై ప్రచారం నిర్వహించారు రు ఎంపి ఎలక్షన్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కవితను ఆదరించి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకుండా కారు గుర్తు గెలిపించాలని సూచించారు
బైట్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే

Body:mla

Conclusion:TG_KRN_12_09_MLA VINUTNA PRACHARAM_AVB_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.