జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి మొక్కలు నాటారు.
అనంతరం ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు