ETV Bharat / state

స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ - జెండా ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల కలెక్టరేట్​లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్​ జెండా ఎగురవేశారు. ఉత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

minister koppula eeshwar flag hosting in jagitial collectorate
స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
author img

By

Published : Aug 15, 2020, 12:02 PM IST

జగిత్యాల కలెక్టరేట్​లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​ ముఖ్యఅతిథిగా హాజరై... జెండా ఎగురవేశారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, జడ్పీ ఛైర్మన్​ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​ కుమార్​, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.