తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అక్రమంగా మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపును మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి: ఓ దాత... మీ సహృదయతే మా విధిరాత!