ETV Bharat / state

గోదాం నిర్మాణానికి మంత్రి కొప్పుల శంకుస్థాపన

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దుబ్బలగూడెంలో గోదాం నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు.

author img

By

Published : Aug 14, 2019, 9:51 AM IST

గోదాం నిర్మాణానికి శంకుస్థాపన: మంత్రి కొప్పుల

రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దుబ్బలగూడెంలో మూడు కోట్ల నాబార్డ్ నిధులతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి కాలనిలో సీతారామాంజనేయస్వామి ఆలయ ఆవరణలో కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.

గోదాం నిర్మాణానికి శంకుస్థాపన: మంత్రి కొప్పుల

ఇదీ చూడండి : పురాతన భవనాలను కూల్చేస్తున్న జీడబ్ల్యూఎంసీ

Intro:tg_krn_68_13_manthri_paryatana_av_ts_10086

యాంకర్: రైతాంగం సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దుబ్బలగూడెం లో మూడు కోట్ల నాబార్డ్ నిధులతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనిలో గల సీతారామాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో కళ్యాణమండపాన్ని ప్రారంభం చేశారు.

Body:tg_krn_68_13_manthri_paryatana_av_ts_10086

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.