జగిత్యాలలో ముస్లిం మహిళలు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఎల్ గార్డెన్ సమీపంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మసీద్‌లో దాదాపు 500 మంది ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందోత్సవాల మధ్య పండగను జరుపుకున్నారు.
జగిత్యాలలో ముస్లిం మహిళల రంజాన్ వేడుకలు - muslim
చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల ముస్లిం మహిళలు రంజాన్‌ను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మహిళల రంజాన్ వేడుకలు
జగిత్యాలలో ముస్లిం మహిళలు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఎల్ గార్డెన్ సమీపంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మసీద్‌లో దాదాపు 500 మంది ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందోత్సవాల మధ్య పండగను జరుపుకున్నారు.
sample description