యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
మెట్‌పల్లి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే .. కొత్త బస్టాండ్ సమీపంలోని వివేకనంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలిక ఛైర్‌పర్సన్ సుజాత, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రావు, ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం