కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాలలోని గీత విద్యాలయం మైదానంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలంకరణ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దీపోత్సవంలో పాల్గొన్నారు. దీప కాంతులతో గీత విద్యాలయం వెలుగులు విరజిమ్మింది.
ఇవీ చూడండి: పున్నమి కాంతుల్లో.. వన్నెల దీపాలు..!