క్రమేపి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే ఆంగ్లమాధ్యమంలో విద్య అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలులో లేదన్నారు. ఏపీలో మూడో డీఎస్సీకి ప్రక్రియ ప్రారంభమైతే.. మన దగ్గర ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను కలిసిన కేసీఆర్