ETV Bharat / state

జమ్ముకశ్మీర్ పోలీసులు లింగన్నను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

author img

By

Published : Mar 3, 2020, 2:10 PM IST

Updated : Mar 3, 2020, 4:33 PM IST

jammu-kashmir-poilce-arrested-jagityala-district-resident-linganna
5వేల రూపాయలు పంపాడు... అరెస్టయ్యాడు..

14:04 March 03

5వేల రూపాయలు పంపాడు... అరెస్టయ్యాడు..

జమ్ముకశ్మీర్ పోలీసులు లింగన్నను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

ఓ వ్యక్తి తన స్నేహితుడికి 5వేల రూపాయలు గూగుల్​ పే ద్వారా పంపాడు. కానీ అతనిని జమ్ము కశ్మీర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. 

అసలేం జరిగిందంటే...?

జగిత్యాల జిల్లా మల్లాపూర్​ మండలంలోని కుస్థాపూర్​ గ్రామానికి చెందిన లింగన్న తన స్నేహితుడికి గూగుల్​ పే ద్వారా 5వేల రూపాయలు పంపాడు. దుబాయ్​లో ఉంటున్న స్నేహితుడి సూచన మేరకు నగదును బదిలీ చేశాడు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని జమ్ము కశ్మీర్​ పోలీసులు అరెస్టు చేశారు.

Last Updated : Mar 3, 2020, 4:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.