ETV Bharat / state

'ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి' - నిరుద్యోగులకు సూచనలిచ్చిన ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల జిల్లాలో పోలీస్​శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని.. నైప్యుణ్యాలను పెంపెందించుకోవాలని ఎస్పీ సింధు శర్మ నిరుద్యోగులకు సూచించారు.

jagtial sp sindhu sharma suggestions to unemployed youth
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: సింధుశర్మ
author img

By

Published : Dec 23, 2019, 10:58 PM IST

జగిత్యాల జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించారు. ఎస్పీ సింధు శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేతనంతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు

. అపోలో, మేడికేర్​, జీఎంఆర్​ తదితర కంపెనీలు అర్హత కలిగిన యువకులకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చాయి. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, సుమారు 400 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: సింధుశర్మ

ఇవీచూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.