జగిత్యాలలో రహదారి భద్రతపై వాహనదారులకు జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొందరు మైనర్లు వాహనాలు నడపగా వారి తల్లితండ్రులను పిలిపించి పిల్లల గురించి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశామని... పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
ఇవీచూడండి: రేపు కేసీఆర్, జగన్ సమావేశం