ETV Bharat / state

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యం

పార్లమెంటు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గాల్లోని గ్రామగ్రామానికీ వెళ్లి ప్రజలను ఓట్లడుగుతున్నారు. నిజామాబాద్​ తెరాస అభ్యర్థి కవిత జగిత్యాలలో పర్యటిస్తూ... ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

author img

By

Published : Mar 27, 2019, 1:26 PM IST

Updated : Mar 27, 2019, 2:43 PM IST

పొలాసలో ఎన్నికల ప్రచారం
పొలాసలో ఎన్నికల ప్రచారం
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి కవిత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పొలాసలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత... మే 1 నుంచి రూ.2000 పింఛన్ల అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ఎస్సారెస్పీ నుంచి సాగు నీటిని అందించటం ద్వారా పంటలను కాపాడుకున్నామని గుర్తుచేశారు. మరోసారి అవకాశమిచ్చి ఆశీర్వదించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:11 లోక్​సభ స్థానాలు.... 36 సభలు, రోడ్​ షోలు

Last Updated : Mar 27, 2019, 2:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.