తెరాస ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కొనియాడారు. ఐఎంఏ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి దుస్తులు పంపిణీ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి:'సమష్టి కృషితోనే సమ్మిళిత అభివృద్ధి'