దిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి క్వారంటైన్ హోంకు తరలించామని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. వలసదారులకు బియ్యం, ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో తాజా పరిస్థితిపై పాలనాధికారితో ముఖాముఖి.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం