జగిత్యాల జిల్లాకు గంగాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్‌కి చెందిన తిరుపతి రాఖీ పండుగ సందర్భంగా తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. తిరుపతికి ఈ మధ్యే సింగరేణిలో ఉద్యోగమొచ్చింది. ఏమైందో ఏమో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో భార్య గొంతుకోసి..తాను ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్య గొంతు కోసి..తాను కోసుకున్నాడు - manchriyal district
భార్య గొంతుకోసి తాను కోసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
భార్య గొంతు కోసి..తాను కోసుకున్నాడు
జగిత్యాల జిల్లాకు గంగాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్‌కి చెందిన తిరుపతి రాఖీ పండుగ సందర్భంగా తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. తిరుపతికి ఈ మధ్యే సింగరేణిలో ఉద్యోగమొచ్చింది. ఏమైందో ఏమో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో భార్య గొంతుకోసి..తాను ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Intro:Body:Conclusion: