ETV Bharat / state

మెట్​పల్లి బీసీ వసతిగృహంలో హరితహారం - bc welfare hostel

జగిత్యాల జిల్లా మెట్​పల్లి బీసీ సంక్షేమ వసతిగృహంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ అధికారి భద్రయ్య పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

మెట్​పల్లి బీసీ వసతిగృహంలో హరితహారం
author img

By

Published : Aug 22, 2019, 11:01 AM IST

మెట్​పల్లి బీసీ వసతిగృహంలో హరితహారం

జగిత్యాల జిల్లా మెట్​పల్లి బీసీ సంక్షేమ వసతిగృహంలో ఐదో విడత హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ అధికారి భద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటమే కాకుండా... వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలు ఇంట్లో నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: రేపు గోదావరిఖనిలో... "సింగరేణి" పింఛన్ అదాలత్!

Intro:harithaTG _krn_11_22_haritha haram_av _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
"౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
శంకర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు. ఊరూరా కదులుతూ పచ్చని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి బిసి సంక్షేమ వసతి గృహంలో సంక్షేమ అధికారి భద్రయ్య హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు వారి ఇంట్లో రెండు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అనిపించినప్పుడు సమృద్ధిగా వర్షాలు కురిసి నీటి కష్టాలు రాకుండా ఉంటాయని విద్యార్థులకు వివరించారు అనంతరం వసతి గృహ ఆవరణలో విద్యార్థులతో కలిసి పలు రకాల మొక్కలను నాటి నీటిని పోసి మొక్కలు నాటడమే కాకుండా వాటి ఎదుగుదలకు విద్యార్థులు కృషి చేయాలని వారికి సూచించారు

Body:haram

Conclusion:TG _krn_11_22_haritha haram_av _TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.