ETV Bharat / state

మండపాల వద్ద గుజారాతీయుల దాండియా ఆటలు

author img

By

Published : Oct 3, 2019, 9:47 AM IST

దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద గుజరాతీల దాండియా అందరినీ ఆకట్టుకుంటోంది.

మండపాల వద్ద గుజారాతీయుల దాండియా ఆటలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని త్రిశక్తి ఆలయం వద్ద దుర్గమ్మ మండపం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాల వద్ద గుజరాతీల దాండియా ఆటలు భక్తులను అలరించాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఆడుతూ పాటలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. దాండియాను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Intro:TG_KRN_11_03_dhaandiya_av_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼యాంకర్: దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద గుజరాత్ లా దాండియా అందరినీ ఆకట్టుకుంటున్నాయి జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని త్రిశక్తి ఆలయం వద్ద దుర్గమ్మ మండపం వద్ద గుజరాతీల దాండియా ఆటలు ప్రజలను అలరించాయి చిన్న పెద్ద మహిళలు అందరూ కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఆడుతూ పాటలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు

Body:dhandiya

Conclusion:TG_KRN_11_03_dhaandiya_av_TS10037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.