ETV Bharat / state

జగ్గాసాగర్​ చేరుకున్న కాళేశ్వరం జలాలు

రివర్స్​ పంపింగ్​ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పోచంపాడుకు గోదావరి జలాలు తీసుకెళ్లడంలో ముందడుగు పడింది. జగిత్యాల జిల్లా రాంపూర్​ రివర్స్​ పంప్​ నుంచి మెట్​పల్లి మండలం జగ్గాసాగర్​కు నీరు చేరుకుంది.

పూజలు చేస్తున్న గ్రామస్థులు
author img

By

Published : Sep 6, 2019, 8:33 PM IST

జగిత్యాల జిల్లా రాంపూర్​ రివర్స్​ పంప్​ నుంచి గోదావరి జలాలను మెట్​పల్లి మండలం జగ్గాసాగర్​కు తరలించారు. తెరాస కార్యకర్తలు, రైతులు వరద కాలువ వద్దకు చేరుకుని గేట్ల వద్ద సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతోపాటు క్షీరాభిషేకం చేశారు. మిఠాయి పంచిపెట్టారు. నీరు రావడం పట్ల అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జగ్గాసాగర్​ చేరుకున్న కాళేశ్వరం జలాలు

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.