జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అఖండ సూత్ర యజ్ఞాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా రాట్నాల ద్వారా దారం వడుకుతూ ఖాదీ కార్మికులు, కార్యకర్తలు మాలను తయారుచేస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని మెట్పల్లివాసులు పండుగలా జరుపుకుంటారు. రఘుపతి రాఘవ రాజారామ్ అని స్తుతిస్తూ మహాత్ముడిని గుర్తు చేసుకున్నారు.
మెట్పల్లిలో ఘనంగా అఖండ సూత్ర యజ్ఞం - gandhi jayanthi celebrations
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అఖండ సూత్ర యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది.
మెట్పల్లిలో ఘనంగా అఖండ సూత్ర యజ్ఞం
జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అఖండ సూత్ర యజ్ఞాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా రాట్నాల ద్వారా దారం వడుకుతూ ఖాదీ కార్మికులు, కార్యకర్తలు మాలను తయారుచేస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని మెట్పల్లివాసులు పండుగలా జరుపుకుంటారు. రఘుపతి రాఘవ రాజారామ్ అని స్తుతిస్తూ మహాత్ముడిని గుర్తు చేసుకున్నారు.
Intro:TG_KRN_11_02_jayanti sutram_avbbb_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ లో అఖండ సూత్ర యజ్ఞాన్ని ప్రారంభించారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా రాట్నాల ద్వారా దారం వడుకుతూ ఖాది కార్మికులు కార్యకర్తలు లు నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వడికిన దారంతో మాలాగా తయారుచేసి ఇ మహాత్ముని విగ్రహానికి మెడలో వేసి నివాళులు అర్పించడం ఉన్నారు మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తున్న మెట్పల్లి ఖాధిలో కార్యకర్తలు కార్మికులు గాంధీ బాటలో ముందుకు వెళుతూ వస్త్రాల తయారీ చేస్తూ మహాత్ముని నీడలో జీవిస్తున్నారు ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతి వచ్చిందంటే చాలు లు మెట్పల్లి ఖాదీ లో పండగ వాతావరణం కనిపిస్తుంది కార్మికులందరూ ఉదయాన్నే లేచి మహాత్ముని విగ్రహం వద్దకు వచ్చి వివిధ రకాల పూలతో అలంకరించి మహాత్మునికి పూలమాలవేసి రఘుపతి రాఘవ రాజారామ్ అనే శ్లోకాన్ని స్తుతిస్తూ మహాత్ముని గుర్తు చేసుకుంటారు ఖాదీ లో పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
బైట్స్:
1) సంగీత రాణి ఖాదీ జనరల్ మేనేజర్
2) రజిత ఖాదీ కార్యకర్త
3) లక్ష్మణ్ ఖాది కార్యకర్త
Body:jayanti
Conclusion:TG_KRN_11_02_jayanti sutram_avbbb_TS10037