జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం మూసివేసిన తర్వాత అక్కడ ఉన్న వందలాది వానరాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ మిత్రబృందం ఆ మూగజీవాల ఆకలిని అర్థం చేసుకొని.. పండ్లు, కూరగాయలు, చపాతీలు అందిస్తున్నారు. కరీంనగర్ పట్టణ రెండో ఠాణా సీఐ దేవారెడ్డి తనవంతు సహాయం చేస్తున్నారు. వానరాల ఆకలి కేకలపై మిత్రబృందం సభ్యుడు సత్యానందతో ముఖాముఖి..
ఇవీచూడండి: వన్య ప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి: ఇంద్రకరణ్