ETV Bharat / state

'ఏప్రిల్ 9న ఆర్మూరు రైతు సదస్సుతో సత్తా చాటాలి' - ఏప్రిల్ 9 ఆర్మూరు రైతు సదస్సు

ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు మాత్రం తీరడంలేదని అన్నదాతలు ఆర్మూరు వేదికగా రైతు సదస్సుకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్ర జొన్నలకు మద్దతు ధర విషయమై రైతుల ఆందోళన ఉద్యమ రూపం దాల్చనుంది.

ఏప్రిల్ 9 ఆర్మూరు రైతు సదస్సు
author img

By

Published : Apr 7, 2019, 5:48 PM IST

ఈ నెల 9న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో రైతు సదస్సుకు పెద్ద ఎత్తున అన్నదాతల కుటుంబాలు తరలిరావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లాలో రైతు నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మూరు సదస్సును విజయవంతం చేసేందుకు కర్షకులందరూ తరలిరావాలన్నారు. ప్రభుత్వానికి అన్నదాతల సత్తా చాటాలని సూచించారు.

ఏప్రిల్ 9 ఆర్మూరు రైతు సదస్సు

ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సులో 48లక్షల నగదు లభ్యం

Intro:TG_KRN_12_07_RAITHU SAMAVESHAM_AVB_C2
యాంకర్ నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తలపెట్టిన రైతు సదస్సు కు రైతు కుటుంబాలు తరలిరావాలని ని రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు జగిత్యాల జిల్లా రైతు నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో లో పార్లమెంటులో ఎంపీగా పోటీ చేసే రైతులు అభ్యర్థులతోపాటు పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూరు లో జరిగే రైతు సదస్సు ఘనవిజయం చేసేందుకు ప్రతి ఒక రైతు గ్రామాల నుండి తరలివచ్చిన దృష్టి సారించాలన్నారు రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల సత్తా చూపించాలని వారు సూచించారు నాయకులు ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మాటలు నమ్మి రైతులు ముందుకు సాగాలని ఇకనుంచి రైతుల యొక్క కడుపు మంట ని ఉద్యమం రూపంలో చూపించాలని అని అన్నారు
బైట్ : బద్దం శ్రీనివాస్ రెడ్డి ఇ రైతు నాయకుడు మెట్పల్లి
సంతోష్ రెడ్డి రైతు సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు

Body:raithu

Conclusion:TG_KRN_12_07_RAITHU SAMAVESHAM_AVB_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.