ETV Bharat / state

జగిత్యాలలో పెరిగిన చలి - జగిత్యాల తాజా వార్త

జగిత్యాలలో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. దట్టమైన పొగ మంచుతో ప్రజలు బయటకు రావాలంటే  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

fog-in-jagityala
జగిత్యాలలో పెరిగిన చలి
author img

By

Published : Dec 29, 2019, 10:55 AM IST

జగిత్యాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి.

ఈరోజు ఉదయం 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగ మంచు ఆవరించి ఉండడం వల్ల ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు చలికి తీవ్రత వల్ల అవస్థలు పడుతున్నారు.

జగిత్యాలలో పెరిగిన చలి

ఇదీ చూడండి: చలి చంపేస్తోంది.. రాష్ట్రం వణుకుతోంది.!

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_29_CHALI_TEEVRATA_AV_TS10035
జగిత్యాల లో పెరిగిన చలి
యాంకర్
జగిత్యాలలో చలి తీవ్రత పెరిగింది... గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. ఈరోజు ఉదయం 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడం లేదు... చాలామంది చలి మంటలు కాస్తున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు చలికి తీవ్ర అవస్థలు పడుతున్నారు...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.