ETV Bharat / state

పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం - ficilitation by mla sanjay kumar

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో పండుగ వాతావరణం నెలకొంది. వివిద వృత్తుల్లో స్థిరపడ్డ పలువురు గ్రామ యువకులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​ కుమార్​ సన్మానించారు.

పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం
author img

By

Published : Oct 6, 2019, 5:38 PM IST

ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించిన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​ గ్రామానికి చెందిన యువతను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కుమార్​ సన్మానించారు. మట్టినే నమ్ముకున్న కర్షకుల పిల్లలు... 15మంది వైద్యులుగా, మరో 9 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండి... దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చారు. అందరూ ఒక దగ్గరికి చేరి సందడి చేశారు. ఇవాళ ఊరంతా పండగ వాతావరణం సంతరించకుంది.

పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం

ఇదీ చూడండి : సమ్మెకు ప్రభుత్వమే కారణం: అశ్వత్థామరెడ్డి

Intro:FROM
GMGANGADHAR
JAGITYALA
CELL... 8008573563
.....

NOTE...సార్ స్క్రిప్ట్ లైన్లో పంపాను....

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.