జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని సహకార సంఘం ముందు జనుము, జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కొరతతో ఉదయం నుంచే రైతులు తమ పాదరక్షలను వరుసలో ఉంచారు. గంటల తరబడి నిలబడలేక చెప్పులను వరుసలో నిలిపారు. అరకోర విత్తనాలతోనే రైతులు సర్దుబాటు చేసుకోవాల్సి దుస్థితి నెలకొంది.
ఇవీ చూడండి : హైదరాబాద్లో 300 విపత్తు నిర్వహణ బృందాలు