రాష్ట్రంలోని ప్రజలతో పాటు అన్నదాతలకు పథకాలను ప్రవేశ పెట్టి అండగా నిలుస్తున్న తెరాసవైపే ప్రజలు ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరిస్తూనే తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇవీ చూడండి: అత్తారింటికి వెళ్తుండగా నవ వధువు కిడ్నాప్