ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం - election training

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం
author img

By

Published : Jul 23, 2019, 7:56 PM IST

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల సందర్భంగా అధికారులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక కార్యాలయంలో జోనల్​, ఎన్నికల అధికారులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. నామినేషన్​ దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో వివరించారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని పంపిణీ చేశారు.

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం

ఇదీ చదవండిః మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా?

Intro:TG_KRN_12_23_ennikala shikshana_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులకు కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయం లో ప్రత్యేక శిక్షకుల చే జోనల్ అధికారులకు ఎలక్షన్ అధికారులకు సహాయ ఎలక్షన్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి సిబ్బందికి అర్థమయ్యేలా వివరించారు ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ని పంపిణీ చేశారు ఇలాంటి ఇ సమస్య లేకుండా ఎన్నికల నిర్వహణ నిర్వహించాలని చూడాలని సిబ్బందికి ఎన్నికల అధికారులు తెలిపారు ర

Body:ennikala

Conclusion:TG_KRN_12_23_ennikala shikshana_AV_TS10037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.