ETV Bharat / state

'వ్యక్తి గత పరిశుభ్రతతోపాటు పట్టణ స్వచ్ఛతకు పాటుపడాలి'

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక కార్యాలయానికి కేటాయించిన 16 చెత్త సేకరణ ఆటోలను ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు ప్రారంభించారు. ఈ ఆటోలు ఇంటి దగ్గరకు వచ్చినపుడు ప్రజలు తడి పొడి చెత్తను వేరుచేసి వేయాలని సూచించారు.

dust carrying autos inaugurated by jagityala metpally mla vidhya sagar rao
'వ్యక్తి గత పరిశుభ్రతతోపాటు పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలి'
author img

By

Published : Mar 4, 2020, 2:06 PM IST

రాష్ట్రంలోని పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక కార్యాలయానికి చెత్త సేకరణ కోసం కేటాయించిన 16 నూతన ఆటోలకు ఎమ్మెల్యే పూజ చేసి ప్రారంభించారు.

ప్రతి వార్డుకు ఒక ఆటోను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వార్డుల్లోని ఇంటింటా తిరిగి ఈ ఆటో చెత్తను సేకరిస్తుందని అన్నారు. ఆటో వచ్చినప్పుడు ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఆటోకు అందివ్వాలని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలని సూచించారు.

'వ్యక్తి గత పరిశుభ్రతతోపాటు పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలి'

ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.