ETV Bharat / state

మెట్​పల్లి మార్కెట్​లో నెలకొన్న పండుగ సందడి - diwali festival

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని మార్కెట్​లో పండుగ సందడి నెలకొంది. వివిధ రకాల పూలు, పండ్లు, ప్రమిదలను కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో రోడ్లన్ని కిటకిటలాడుతున్నాయి.

మెట్​పల్లి మార్కెట్​లో నెలకొన్న పండుగ సందడి
author img

By

Published : Oct 26, 2019, 7:20 PM IST

దీపావళి పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని మార్కెట్ కళకళలాడుతోంది. మార్కెట్​లోకి వివిధ రకాల పూలు, పండ్లు విక్రయాలకు ఉంచడం వల్ల రోడ్లన్ని విక్రయదారులతో కిటకిటలాడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి దుకాణదారులు వివిధ రకాల పూలు, పండ్లను తీసుకొచ్చి మెట్​పల్లిలో అమ్మకాలు సాగించడం వల్ల వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంటి ముందు వెలిగించే దీపాల కోసం వివిధ ఆకారాల్లో ఉన్న ప్రమిదలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణంలో ఎటు చూసినా ప్రజలతో పండుగ సందడి నెలకొంది.

మెట్​పల్లి మార్కెట్​లో నెలకొన్న పండుగ సందడి

ఇవీ చూడండి: 'మట్టి విలువ తెలుసుకోండి... మమ్మల్ని ఆదుకోండి'

Intro:TG_KRN_13_27_pandaga kalaa_AV_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్...9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్::; దీపావళి పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో పండుగ సందర్భంగా మార్కెట్ కలకలలాడుతూ ఉంటుంది మార్కెట్లోకి వివిధ రకాల పూలు పండ్లు విక్రయాలకు ఉంచడంతో రోడ్లన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి మహారాష్ట్ర నుండి దుకాణదారులు పూలు వివిధ రకాల పండ్లను తీసుకువచ్చి మెట్టు పల్లి లో అమ్మకాలు సాగించడం తో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు దీనికి తోడు ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ప్రజలు దీపావళి జరుపుకోవడం తో ఈ సందర్భంగా ఇంటి ముందు వెలిగించి దీపాల కోసం వివిధ ఆకారాల్లో ఉన్న ప్రమిదలను ప్రజలు ఆసక్తి కొనుగోలు చేస్తున్నారు పట్టణంలో ఎటుచూసినా ప్రజలతో పండగ సందడి కనబడుతుంది

Body:pandaga

Conclusion:TG_KRN_13_27_pandaga kalaa_AV_ TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.