ETV Bharat / state

'వేతనాలు చెల్లించాలంటూ ఆశా కార్యకర్తల ధర్నా' - జగిత్యాల జిల్లా

ఆశా కార్యకర్తల వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ జగిత్యాలలోని కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

'వేతనాలు చెల్లించాలంటూ ఆశా కార్యకర్తల ధర్నా'
author img

By

Published : Sep 24, 2019, 10:33 AM IST

పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించి, వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్​ చేశారు. 6 నెలలుగా వేతనాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

'వేతనాలు చెల్లించాలంటూ ఆశా కార్యకర్తల ధర్నా'

ఇవీ చూడండి : '​శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.