జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీసీ, అయ్యప్పగుట్ట కాలనీల్లో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చరవాణి సందేశాల ద్వారా మోసం చేసే అవకాశాలు ఎక్కువని తెలిపారు. అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో మెట్పల్లి డీఎస్పీ మల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ సింధూ ఆధ్వర్యంలో కోరుట్లలో నిర్బంధ తనిఖీలు - cordon search
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఎస్పీ ఆధ్వర్యంలో కోరుట్లలో నిర్బంధ తనిఖీలు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీసీ, అయ్యప్పగుట్ట కాలనీల్లో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చరవాణి సందేశాల ద్వారా మోసం చేసే అవకాశాలు ఎక్కువని తెలిపారు. అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో మెట్పల్లి డీఎస్పీ మల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్: సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా : జగిత్యాల
సెల్.9394450190
====================================
యాంకర్ : శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ లను నిర్వహిస్తున్నామని జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ అన్నారు.
వాయిస్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని బి.సి, అయ్యప్పగుట్ట కాలనీ లో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ను నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ మెసేజ్ ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేయడానికి ప్రయత్నిస్తారని, వాటిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనబడితే 100 నంబర్ కు ఫోన్ చేయాలని అన్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో మెట్టుపల్లి డిఎస్పి మల్లారెడ్డి తో పాటు ఉ కోరుట్ల సి.ఐ రాజశేఖర్ రాజు, మెటుపల్లి ఎసై కిరణ్, కథలాపూర్ ఎసై అశోక్ లతో పాటు 30 మంది కానిస్టేబుల్లు పాల్గొన్నారు.
బైట్ :- సింధు శర్మ, జగిత్యాల ఎస్పీ.