ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందలేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు.
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్