పురపాలిక ఓటరు జాబితాలో తప్పులు సరిచేశాకే ఎన్నికలు నిర్వహించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ నాయకులు ప్రజావాణిలో సబ్‌కలెక్టర్‌ను కోరారు. ఒక కుటుంబంలో నాలుగు ఓట్లుంటే నాలుగు చీల్చి నాలుగు వార్డుల్లో వేశారని, మరణించిన వారికి కూడా ఓటరు జాబితాలో హక్కు కల్పించాలని సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
- ఇదీ చూడండి :రోడ్డు భద్రత ఎక్కడ పాటిస్తున్నాం..?