ETV Bharat / state

జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: జీవన్ రెడ్డి

author img

By

Published : Jan 5, 2020, 6:36 PM IST

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులకు పురపాలక ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి... జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జగిత్యాలలో పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం
జగిత్యాలలో పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం

ఇచ్చిన హామీలను తెరాస నిలబెట్టుకోలేదని... అందుకే దాన్ని ఓడించాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాలలో కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి పురపాలక ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు జీవన్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్​నే మళ్లీ గెలిపించాలని జగిత్యాల పట్టణ ప్రజలకు జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జగిత్యాలలో పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం

ఇవీ చూడండి : 'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563, 9394450193

..............

TG_KRN_21_05_CONGRESS_SAMVESAM_AVB_TS10035

జగిత్యాల లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి

యాంకర్
ఇచ్చిన హామీలను తెరాస నిలబెట్టుకోలేదని... తెరాస ను ఓడించి మళ్లీ జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అని కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు... జగిత్యాల లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి , ముఖ్య నాయకులు హాజరైన ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు... అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఆయన జన్మదినాన్ని కార్యకర్తల సమక్షంలో జరుపుకున్నారు. కేక్ కోసి వేడుకలో పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను మళ్లీ గెలిపించాలని జగిత్యాల పట్టణ ప్రజలను జీవన్ రెడ్డి కోరారు...

బైట్: టి. జీవన్ రెడ్డి, సీనియర్ నేత

Body:.

Conclusion: .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.